మార్కెట్లోకి న్యూ రేంజ్‌ రోవర్‌ కారు విడుదలైంది

ఎనిమిది సిలిండర్ల ఇంజన్‌తో వాహనం విడుదల

ఈ కారు ప్రారంభ ధర రూ.2.38 కోట్లు (ఎక్స్‌ షోరూమ్‌). కాగా గరిష్ఠ ధర రూ.3.43 కోట్లు

3 లీటర్‌ ఇంజన్‌తో కూడిన ఈ రేంజ్‌ రోవర్‌ పెట్రోల్‌, డీజిల్‌ వేరియెంట్లతో అందుబాటులో

మరింత శక్తివంతమైన 4.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ వేరియెంట్‌ను కూడా జెఎల్‌ఆర్‌ తీసుకువచ్చింది