ఈసారి రైల్వే బడ్జెట్‌లో కేంద్రం ప్రైవేటు రైళ్లతో పాటు కొత్త రైళ్లపై ఫోకస్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం  రూ.1.80 లక్షల కోట్లను రైల్వేస్‌  బడ్జెట్‌లో కేటాయింపులు  జరపాలని రైల్వే శాఖ ఆర్థిక శాఖను కోరిందట

 ఈ సారి రైల్వే బడ్జెట్‌లో గత ఏడాది కంటే  3 నుంచి 5 శాతం వరకు పెంపు  ఉంటుందని తెలుస్తోంది.