EPFO ఖాతాలరులు అలర్ట్
ఏప్రిల్ 1 నుంచి నిబంధనలలో మార్పులు
ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు అందించే వడ్డీపై ట్యాక్స్ చెల్లించాల్సిందే
పీఎఫ్ ఉద్యోగి వాటా ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే మినహాయింపు
రూ.2.5 లక్షల లోపు పీఎఫ్ జమ చేస్తే ఎలాంటి పన్ను ఉండదు
దీనిపై ఆర్థిక శాఖ త్వరలో మార్గదర్శకాలు