మారుతి సుజుకీ నుంచి బ్రెజ్జా కొత్త వెర్షన్‌ కారు మార్కెట్లో విడుదల

ఈ కారు ప్రారంభ రూ.7.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)

1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు లీటరు పెట్రోల్‌కు 20.15 కి.మీ మైలేజీ

రెండు కొత్త వెర్షన్లలోనూ 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, ఎలక్ర్టిక్‌ సన్‌రూఫ్‌, డిజిటల్‌ 360 కెమెరా, 40 కనెక్టెడ్‌ ఫీచర్లు

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి ప్రత్యేకతలు