కొత్త స్కార్పియో 2022ను  తీసుకురానున్న మహీంద్రా 

credit: social Media

టెస్టింగ్ సమయంలో కనిపించిన  కొత్త స్కార్పియో కారు ఇది

credit: social Media

స్కార్పియో స్టింగ్ లేదా మహీంద్రా స్కార్పియో పేరుతో రానుంది

credit: social Media

అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థ అమర్చుకోవచ్చు

credit: social Media

కారులో 9-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంటుంది

credit: social Media

LED లైట్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కనెక్టెడ్ కార్ వంటి ఫీచర్లు ఉన్నాయి

credit: social Media

మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్  వీల్ లభిస్తుంది

credit: social Media