మెసేజింగ్ యాప్ వాట్సాప్ హైడ్ ఆన్లైన్ స్టేటస్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది

దీంతో మీరు ఆన్లైన్లో ఉన్న ఇతరులకు కనిపించకుండా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అప్డేట్ అవుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Account లో privacy కి వెళ్తే ఈ ఫీచర్ ఉంటుంది

ప్రస్తుతం కేవలం లాస్ట్ సీన్ ను హైడ్ చేసే ఫీచర్ మాత్రమే ఉంది.