ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్‌ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకిచ్చే పెన్షన్‌ విధానంలో కీలక మార్పులు

ఉద్యోగుల పిల్లలకు మానసిక, శారీరక వైకల్యాలు ఉంటే వారికి జీవితాంతం పెన్షన్‌

 సోమవారం నుంచే అమల్లోకి తెచ్చామని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ప్రకటన