హీరో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహనం.. హీరో ఎడ్డీ పేరుతో మార్కెట్లో ఆవిష్కరణ

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.72,000 (ఎక్స్‌ షోరూమ్‌). ఇందులో అనేక ఫీచర్స్‌ను జోడించింది

ఎల్లో, లైట్‌ బ్లూ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. లూథియానా అధారిత తయారీ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తుల విడుదల

ఫైండ్‌ మై బైక్‌, లార్జ్‌ బూట్‌ స్పేస్‌, ఫాల్లో మీ హెడ్‌ల్యాంప్స్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్స్‌

ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు