మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా కంపెనీలు కొత్త కాంపాక్ట్ కార్లను విడుదల రంగం సిద్ధం

ఈ మూడు కంపెనీల నుంచి ఈ నెలలో రానున్న కొత్త మోడళ్ల కార్లు

మారుతి ఫ్రాంక్స్: 2023 ఏప్రిల్ మొదటి వారంలో ఇది లాంచ్ అయ్యే అవకాశం. నెక్సా షోరూమ్‌లలో అందుబాటులో ఉండనుంది. 

హ్యుందాయ్ నుంచి హ్యుందాయ్ Ai3 అనే కోడ్‌నేమ్‌తో కొత్త మైక్రో ఎస్యూవీని పరీక్షిస్తోంది. 

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్, సీఎన్జీ వెర్షన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. ఈ రెండూ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి.

ఈ కార్లలో అత్యాధునిక ఫీచర్స్‌ ఉండే అవకాశం