ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ నుంచి సరికొత్త కారు

దేశీయ మార్కెట్‌కు మరో ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌’

 ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యం

ఈ మోడల్‌ రూ.15.11 లక్షల ప్రారంభ ధరతో ఉండగా

గరిష్ఠంగా రూ.18.99 లక్షలకు లభించనుంది (ఢిల్లీ-ఎక్స్‌షోరూమ్‌)

ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ