1. మార్కెట్లోకి కొత్త బజాజ్‌ పల్సర్‌ 180 విడుదల

2. ఈ బైక్‌ ధర రూ. 1,07,904 (ఎక్స్‌షోరూమ్‌)

3. 178.6 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను స్ల్పిట్‌ సీట్స్‌, బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లాంప్‌ కలవు.

4. ఈ బైక్‌లో 5 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌ బాక్స్‌తో, అత్యుత్తమ టెక్నాలజీ

5. 20 ఏళ్లుగా 180-200 సీసీ విభాగంలో పల్సర్‌ అగ్రస్థానం