హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట‌ర్ ఇండియా నుంచి హోండా యాక్టీవా ప్రీమియం ఎడిష‌న్

ఈ స్కూటర్‌ మూడు రంగాల్లో అందుబాటులో..

స్టాండ‌ర్డ్ హోండా, హోండా యాక్టీవా 125, హోండా యాక్టీవా ప్రీమియం వేరియంట్లలో

 ప్రీమియం ఎడిష‌న్ హోండా యాక్టీవా ధ‌ర రూ.75,400

యాక్టీవా డీఎల్ఎక్స్ వేరియంట్ ధ‌ర మ‌రో రూ.1000 అద‌నం

ఈ హోండా యాక్టీవాకు 109.5సీసీ సామర్థ్యంతో ఇంజిన్‌

106 కిలోల బ‌రువుతో 5.3 లీట‌ర్ల పెట్రోల్ ట్యాంక్. మరిన్ని ఫీచర్స్‌