తమని తాము అతిగా ఊహించుకునే వారు. వీరు ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వరు

ఎప్పుడూ నెగిటివ్‌ ఆలోచనలు చేసే వారు, ప్రపంచలోని బాధలన్నీ తమకే ఉన్నాయనుకునే వారు

ప్రతీ చిన్న విషయానికి అబద్ధం చెప్పే వారు. వీరితో భవిష్యత్తులో కష్టాలు తప్పవు

భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. తమ ఆలోచనలను పంచుకోలేని వారు

నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం అన్న మనస్తత్వం ఉన్నవారు