చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీ గాని కాఫీ గాని తాగుతారు

టీ తాగే సమయంలో  కొన్ని తప్పులు చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది

చాలా వేడిగా ఉండే టీ తాగడం వల్ల నోటిపూత వచ్చే అవకాశం ఉంది

వేడి వేడి టీ ఫాస్ట్ గా తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతింటుంది

టీలో ఉప్పు వేసుకొని తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి

స్ట్రాంగ్ మసాలా టీ  మీ జీర్ణక్రియను దెబ్బ తీసే అవకాశం ఉంది

పరగడుపున టీ తాగడం వల్ల అసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది

మీ ఆరోగ్యంగా ఉండాలంటే టీ తాగేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి