రాత్రి పూట ఈ ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకండి
రాత్రి నిద్ర కరువు ఆయితే మరుసటి రోజు ఏ పని సరిగా చేయలేం
మంచి నిద్ర కోసం శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరం
రాత్రి పడుకునేముందు చాక్లెట్స్ తినకూడదు
రాత్రి పడుకునేముందు టమోటాలు తింటే సరిగా నిద్ర పట్టదు
ఉల్లిపాయల తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడి అది నిద్రపై ప్రభావం చూపుతుంది
పండ్ల రసాలు రాత్రి పడుకునే ముందు ఎప్పుడు తాగకూడదు
రాత్రి సమయాల్లో మద్యం తాగకపోవడం మంచిది