షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్.
జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
కనీవినీ ఎరుగని కలెక్షన్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది పఠాన్ మూవీ
ఇప్పటికే సుమారు రూ.729 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది పఠాన్.
కాగా తాజాగా ట్విట్టర్ లో ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించాడు షారుఖ్
ఒక అభిమాని 'పఠాన్ ఫస్ట్ హాఫ్ బాగుంది.. కానీ సెకండాఫ్ బోర్.. ఫ్లాప్' అని ప్రశ్న వేశాడు.
దీనికి 'నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది కదా. అయితే ఈ వీకెండ్ ఓటీటీలో సెకండాఫ్ ఇంకో సినిమా చూసి చూసేయండి' అని కౌంటర్ ఇచ్చాడు షారుఖ్.