కొత్త సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లకు షాక్!
పాస్‌వర్డ్ షేరింగ్ నిలిపివేతకు చర్యలు
ఇప్పటి వరకు ఒక అకౌంట్ నుంచి సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం
అంటే ఒక రీఛార్జ్‌తో మిగతా వారంతా ఉచితంగా ఓటీటీ కంటెంట్ చూసే అవకాశం ఉండింది
ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు చెక్ దిశగా నెట్‌ఫ్లిక్స్ అడుగులు
2023లో తొలుత అమెరికాలో అమలు చేయనున్న నెట్‌ఫ్లిక్స్
ఆ తర్వాత ఈ రూల్‌ని మిగిలిన దేశాలకు అమల్లోకి తీసుకురావాలిని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది