మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నేహా శెట్టి

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ మూవీలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీ

ఆ సినిమా తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించింది

ఇక డీజే టిల్లు సినిమాతో ఈ బ్యూటీకి కావాల్సినంత క్రేజ్ వచ్చింది

ఈ సినిమాలో అందరికి రాధిక గా దగ్గరైయ్యింది

అందంతో క్యూట్ నెస్ తో ప్రేక్షకులను అలరించింది ఈ భామ

ప్రస్తుతం అమ్మడు ఆరెక్స్ 100 హీరో కార్తికేయ సరసన బెదురులంక 2012 సినిమాలో నటిస్తుంది

సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉంటూ అందరిని తన ఫొటోస్ తో కట్టిపడేస్తుంది