డి.జె.టిల్లు చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన క్యూట్ నేహాశెట్టి

కథలు పాత్రల విషయంలో సెలక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ

ఆమె లుక్స్ .. పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంటోంది

వరుస ఫోటోషూట్లతో అభిమానుల ముందుకు వస్తోంది

తాజాగా నేహాశెట్టి బోల్డ్ ఫోటోషూట్ వైరల్ గా మారింది

ట్రెడిషనల్ లెహంగా అయినా కానీ అందాలను ఒక రేంజులో ఆరబోసింది