మెహబుబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నేహా శెట్టి (Neha Shetty).

ఇటీవల యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాలో నటించింది.

డీజే టిల్లు సినిమాతో నేహాక ఒక్కసారిగా క్రేజ్ మారిపోయింది.

అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నేహ.

ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ జోరుమీదుంది.