తక్కువ సమయంలోనే మస్త్ పాపులారిటీ తెచ్చుకుంది నేహశెట్టి

వరుగా ఆఫర్లు కొట్టేస్తోంది ఈ బ్యూటీ

అందంతో బడ హీరోలు సైతం తన వైపు చూసేలా చేస్తోంది

డీజే టిల్లుతో మంచి క్రేజ్ దక్కించుకుంది ఈ గ్లామరస్ బ్యూటీ

బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో యూత్ లో మంచి ఫాలోయింగ్

సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది

వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫొటోస్