నటి నీతూచంద్ర సంచలన వ్యాఖ్యలు

వైఫ్ గా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని ఓ పెద్ద వ్యాపారవేత్త అన్నాడట.

ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నీతూ చంద్ర

 ప్రస్తుతం తనకు పనీ లేదూ, డబ్బూ లేదని ఆవేదన

 అనవసరంగా ఇక్కడ ఉన్నానేమోనన్న నటి

 తనది సక్సెస్‌ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ అంటూ ఆవేదన