పెళ్లి ప్రస్తావన ఎత్తితేనే ముఖం తిప్పుకునేదాన్నని ,ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానన్న నటి నీతూ భజ్వా

తాను రొమాంటిక్‌ కాదని, చాలా ప్రాక్టికల్‌ పర్సన్‌ అని వ్యాఖ్య

ఎప్పటికీ సింగిల్‌గా ఉండిపోవాలని ఫిక్సయిన మొదటి చూపులోనే హ్యారీ ప్రేమలో పడిపోయాను నటి..

మా పెళ్లి చాలా ఈజీగా జరిగిపోయింది.పెళ్లయ్యాక నేను మరింత సక్సెస్‌ఫుల్‌ అయ్యాను

1998లో వచ్చిన మై సోలా బరాస్‌ కీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

ఏక్‌ ప్రేమ్‌ కహానీ, జీత్‌, గన్స్‌ అండ్‌ రోజెస్‌ సీరియల్స్‌తో బుల్లితెరపై సందడి

షాదీ లవ్‌ స్టోరీ, జట్‌ అండ్‌ జూలియట్‌ 2, చిత్రాల్లో నటించింది.