వేప ఆకులను పేస్ట్‌లా చేసి లేదా వేప పొడిలో పెరుగుని కలిపి చర్మానికి అప్లై చేయాలి
కాసేపటి తరువాత చల్లటి నీటితో కడగాలి.
ఆ తర్వాత అలోవెరా జెల్ లేదా మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్లలో దేనినైనా చర్మంపై అప్లై చేయండి
ఇది మీ చర్మంపై డార్క్ స్పాట్‌లను తొలగించడానికి సహాయపడుతుంది