మీ ఇంట్లో వీటిని పెంచుకోండి..
మీ ఇంట్లో వీటిని పెంచుకోండి..
వేపచెట్టు:సర్వరోగ నివారిణి.ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది.వేప ఆకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి.
మీ ఇంట్లో వీటిని పెంచుకోండి..
తులసి: ఆకులను కషాయంగా తాగితే దగ్గు,జలుబు లాంటి సీజనల్ వ్యాధుల నుంచి రిలీఫ్ కల్గుతుంది. నోటి దుర్వాసన పోతుంది.
మీ ఇంట్లో వీటిని పెంచుకోండి..
కరివేపాకు:జీర్ణక్రియ మెరుగుపడుతుంది.బరువు తగ్గుతారు.జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
మీ ఇంట్లో వీటిని పెంచుకోండి..
కలబంద.చిన్న గాయాలకు కలబంద గుజ్జు రాస్తే తగ్గుతుంది.చర్మానికి మంచిది.