వరద నీటిలోకి ప్రవేశించద్దు.
విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండండి.
మ్యాన్ హొల్స్ గుర్తించి అందరకి తెలిసేలా ఎర్రజెండా పాతండి
రోడ్డు పై 2 అడుగుల మేర ప్రవహించే నీరు ఉన్నా పెద్ద కార్లు కొట్టుకుపోవచ్చు. కాబట్టి సాహసం చేయకండి
వేడి చేసిన నీరు తాగండి. తాజాగా వండిన ఆహరం తినండి
పరిసరాల శుభ్రం చేసుకోండి. దోమలు రాకుండా చూసుకోండి.