రాజా రాణితో తెలుగులో పరిచయం అయ్యింది నజ్రియా నజీమ్

మలయాళం లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నజ్రియా

తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది నజ్రియా నజీమ్

నజ్రియా నజీమ్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తుంది

నాని నటిస్తున్న అంటే సుందరానికి లో హీరోయిన్ గా నటిస్తుంది