ఏడేళ్ల ప్రేమ ఏడడుగుల బంధంగా మారింది..
ఏడేళ్ల ప్రేమ వివాహ బంధంతో ఒక్కటైంది..
లేడీసూపర్ స్టార్ నయనతార కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయన్ వివాహం ఘనంగా జరిగింది.
జూన్ 9న తెల్లవారుజామున 2.22 గంటలకు వీరి పెళ్లి జరిగింది.
బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు వీరి పెళ్లికి హజరయ్యారు.
తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ హోటల్ రిసార్ట్‌లో వీరి వివాహం జరిగింది.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.