లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార

హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్

అన్ని భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది

షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంలో నయన్ కథానాయికగా నటిస్తోంది

ఇటీవలే ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహం చేసుకున్న నయన్

నయన్ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఆస్తి విలువ దాదాపు రూ. 165 కోట్లు ఉందట.