దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గాన్నారు
వివాహమైన తర్వాత మొట్టమొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్
అందరూ నా లైఫ్ గురించి తెలుసుకోవడానికి అమితాశక్తి కనబరుస్తారు
బహుశా..నేను ఉన్న ఫీల్డ్ అలాంటిది కావచ్చు
కొంతవరకూ అవి బాగానే ఉంటాయి. కానీ..కొన్నిసార్లు ఓవర్‌గా నా జీవితంలోకి తొంగిచూస్తుంటారు
అలాంటివి కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి అన్న నయన్
ప్రస్తుతం నయన్ ‘కనెక్ట్’ ప్రమోషన్స్‌లో బిజీ.. బిజీ..