తమిళంలో బిజీగా నయనతార

తెలుగులో ఆమె తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'

సెట్స్ పై ఉన్న తన బాలీవుడ్ మూవీ 'జవాన్'

ఇటీవలే నయనతార - విఘ్నేశ్ శివన్ ల వివాహం జరిగింది

'జవాన్' షూటింగులో పాల్గొన్న నయనతార