నయనతార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామరస్ రోల్స్ చేసిందో తెలిసిందే.

ఓవైపు స్కిన్ షో చేస్తూనే.. మరోవైపు పెదవి ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది.

ఇన్నాళ్లు సౌత్ ని ఏలిన నయన్.. త్వరలో షారుఖ ఖాన్ ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

మొదటి సినిమానే షారుఖ్ ఖాన్ సరసన అవకాశం లభించేసరికి నయన్ తో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అయిపోయారు.

తాజాగా జవాన్ కి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది

 అదేంటంటే.. జవాన్ సినిమాలో నయన్ బికినీ సీన్ చేయనుందని టాక్.

ఒకవేళ నయన్ నిజంగానే బికినీ వేసిందంటే మాత్రం.. ఇండియా షేక్ అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.