ఏళ్లపాటు ప్రేమలో ఉన్న  నయన్‌, విఘ్నేష్‌  పెళ్లితో ఒక్కటయ్యారు

2022, జూన్‌ 9న  ఏడడుగులు నడిచారు

వివాహం తర్వాత ఈ కొత్త జంట సందడి చేస్తోంది

ప్రస్తుతం ఈ జంట స్పెయిన్‌లో ఉంది

అక్కడ దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు

 క్యూట్‌ కపుల్‌ రొమాంటిక్‌  ఫొటోస్‌ వైరల్‌ అవుతున్నాయి