ఏడేళ్లు ప్రేమలో నయనతార విఘ్నేష్ శివన్ పెళ్ళి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

జూన్ 9న తమిళనాడులోని మహాబలేశ్వరంలోని ఓ హోటల్ ‏లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

అయితే వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు 

ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా నిలిచాయి..