లేడీ సూపర్ స్టార్ నయనతార , డైరెక్టర్ విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే.

జూన్ 9న వీరిద్ధరి వివాహం జరగనుంది.

 ప్రస్తుతం ఈ జంట పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు, పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.

 ప్రస్తుతం ఈ జంట పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు, పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.

తమ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏ను ఆహ్వానించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఆయన కుమారుడు హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‏ను ప్రత్యేకంగా కలిసి తమ పెళ్లికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.