నాట్య కళాకారిణి సంధ్యా రాజు జాతీయ చలనచిత్ర అవార్డు
మీడియాతో సంధ్యా రాజు ముచ్చట్లు
తెలుగు అమ్మాయిని అయినందుకు గర్వపడుతున్నాను
`నాట్యం` చిత్రం 2 అవార్డులను గెలుచుకుంది
`నేను 10 సంవత్సరాల వయస్సు నుండి నృత్యం నేర్చుకున్నా
ఈ పురస్కారం గురించి నా గురువు గర్వపడతారని ఆశిస్తున్నాను