పంటి నొప్పికి ఈ చిట్టాలు పాటించండి.

పంటి నొప్పికి ఈ చిట్టాలు పాటించండి.

పంటినొప్పితో బాధ‌ప‌డుతున్న వారు ఒక గ్లాసు వేడినీటిలో చెంచా ఉప్పు క‌లిపి, ఆ నీటితో నోటిని బాగా పుక్కిలిస్తే పంటి నొప్పి, చిగుళ్ల వాపు త‌గ్గుతుంది.

పంటి నొప్పికి ఈ చిట్టాలు పాటించండి.

లవంగాల్ని మెత్త‌గా నూరి దానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి

పంటి నొప్పికి ఈ చిట్టాలు పాటించండి.

ఈ పేస్ట్‌ని నొప్పి ఉన్న పంటి ద‌గ్గ‌ర ఉంచితే నొప్పి త‌గ్గుతుంది.

పంటి నొప్పికి ఈ చిట్టాలు పాటించండి.

కొంచెం దూదిని తీసుకుని నీటితో త‌డిపి తర్వాత బేకింగ్ సోడాలో ముంచి నొప్పి ఉన్న పంటి పైన ఉంచితే నొప్పి త‌గ్గిపోతుంది.