జలుబు, జ్వరం, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి
పాలు, వేడి పానియాల్లో చిటికెడు పసుపుతోపాటు కొద్దిగా మిరియాలపొడినీ కలిపి తాగితే జలుబు పరార్
పసుపులోని కర్క్యుమిన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ
రోగనిరోధకతను పెంచడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది
ఫ్లూ లక్షణాలు కనిపిస్తోంటే దీని వాడకం పెంచాలి
అల్లం కూడా ఫ్లూ/ జలుబును దూరంగా ఉంచుతుంది
అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి వడకట్టి తాగితే ఉపశమనం లభిస్తుంది