రోజుకి ఎంతో కొంత జుట్టు రాలడం అనేది కామన్. కానీ, ఎక్కువగా రాలితే ఎవరికైనా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
చాల మంది జుట్టు విషయంలో జాగ్రత్తగా ఉంటారు.జుట్టు హెల్దీగా పెరిగేందుకు మంచి ఫుడ్‌తో పాటు కేరింగ్ కూడా ఉండాల్సిందే.
మనం జుట్టుపై వాడే చాలా ప్రోడక్ట్స్‌లోని కెమికల్స్ జుట్టుని బలహీనంగా మారుస్తాయి. వీటి బదులు ఇంట్లోని కొన్ని పదార్థాలే జుట్టుని ఆరోగ్యంగా చేస్తాయి.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి
ప్రతి వంటగదిలో ఉండే ఈ పెరుని జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాడొచ్చు.
అలోవెరా జెల్‌ని తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా పఉంటుంది.
గుడ్డులోని ప్రోటీన్, బయోటిన్ జుట్టుని ఆరోగ్యంగా, అందంగా పెంచుతుంది.