చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే మార్కెట్లో దొరికే డై వాడితే జుట్టు బలహీణమవుతుంది
ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసిన డై వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు
ఎలా తయారు చేసుకోవాలంటే..
కప్పు హెన్నా పొడిలో మూడు చెంచాల పెరుగు వేసి తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ గట్టి మిశ్రమంలా కలుపుకోవాలి
దాన్ని ఎనిమిది గంటల పాటు అలాగే వదిలేయాలి
కప్పు ఇండిగో పొడి దానిలో వేసి సరిపడా నీళ్లు పోసి రెండింటినీ కలుపుకోవాలి
తలకు పట్టించి నీళ్ల మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఆమరుసటి రోజు షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది