పొద్దున్నే ఇవి తింటే బ‌రువు త‌గ్గ‌డం ఖాయం..

ఉద‌యాన్నే అల్పాహారంగా రాగి జావ‌ను పాలు లేక నీళ్ల‌తో క‌లిపి తీసుకుంటే శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

పొద్దున్నే ఇవి తింటే బ‌రువు త‌గ్గ‌డం ఖాయం..

జొన్న‌లు, కూర‌గాయ‌ల‌తో కిచిడి చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

పొద్దున్నే ఇవి తింటే బ‌రువు త‌గ్గ‌డం ఖాయం..

బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన ఓట్స్‌తో పాటు పండ్లు, డ్త్రె ఫ్రూట్స్ తీసుకోవ‌చ్చు. ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు..

పొద్దున్నే ఇవి తింటే బ‌రువు త‌గ్గ‌డం ఖాయం..