మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, డిటాక్స్ డ్రింక్స్ తాగండి.
వేడి నీళ్లలో నిమ్మరసం కలపండి
ఇప్పుడు 2 టీస్పూన్ల హిమాలయన్ పింక్ సాల్ట్ జోడించండి.
నీటిలోని ఉప్పు పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీటిని తాగాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అన్ని సమస్యలూ దూరమవుతాయి.