పైల్స్ సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
పైల్స్ ఏర్పడడానికి ముఖ్య కారణం అజీర్ణం. ఆయుర్వేదం ప్రకారం పిప్పాలి తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది
ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా నివారించే లక్షణాలు ఉన్నాయి. ఆముదాన్ని రాత్రి పూట తీసుకున్నా లేక మొలల ప్రాంతాల్లో రాసినా ప్రభావంతంగా పనిచేస్తుంది
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మలద్వారం దగ్గర మొలల వల్ల కలిగే పగుళ్లను నయం చేయడంలో పసుపు సహాయపడుతుంది
మొలల సమస్య ఉన్నవారికి ఇంగువ దివ్య ఔషధం. దీనిని రోజూ తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మొలల సమస్యను నివారిస్తుంది
పైల్స్ సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.