పుదీనా తైలంలో దూది ముద్దలను ముంచి ఇంటి మూలల దగ్గర పెట్టండి
ఉల్లిపాయల వాసన ఎలుకలకు అసలు పడదు
లవంగాలను ఒక క్లాత్‌లో చుట్టి కన్నాల వద్ద ఉంచండి
కారంను కూడా ఎలుకలు అసలు భరించలేవు
ఇంట్లో అప్పుడప్పుడు ఎండు మిర్చిలను కాల్చండి