భారత రాజ్యాంగ విధాతలు వీరే..
TV9 Telugu
22 January
202
5
'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్' భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా వ్యహరించారు.
ప్రఖ్యాత న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు 'అల్లాడి కృష్ణస్వామి అయ్యర్' భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల్లో ఒకరు.
స్వరాజ్యం సమయంలో గొప్ప రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్తగా 'ఎన్. గోపాలస్వామి అయ్యంగార్' ఈ సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ రచయితగా పేరు పొందిన 'కె.ఎం. మున్షీ' కూడా రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్నారు.
బ్రిటిష్ ఇండియాలో అస్సాం 1వ ప్రధానమంత్రిగా సేవలందించిన 'సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా' కూడా ఈ డ్రాఫ్టింగ్ కమిటిలో ఉన్నారు.
రాజ్యాంగ నిపుణుడు 'బి.ఎల్. మిట్టర్' ఈ సభ్యుల్లో ఒకరు. మధ్యలోనే అయన మరణించగా 'ఎన్. మాధవరావు' మరణానంతరం అతని స్థానంలో ఉన్నారు.
ఈ సభ్యుల్లో ఒకరైన న్యాయనిపుణుడు డి.పి. ఖైతాన్ కూడా మధ్యలో మరణించగా అతని స్థానంలో 'టి.టి. కృష్ణమాచారి' చేరారు.
భారత రాజ్యాంగం 2 సంవత్సరాల, 11 నెలలు మరియు 18 రోజుల తర్వాత అమలులోకి వచ్చింది. ఇది పూర్తి చేయడానికి మొత్తం రూ. 6.4 మిలియన్ల ఖర్చు అయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ట్రైన్లో వెళ్తున్నారా..? వాట్పాప్లో ఈ 3 నెంబర్లు సేవ్ చేయండి!
రిపబ్లిక్ డే స్పీచ్ కోసం ఇవి బెస్ట్ పాయింట్స్..
వాహనాలతో నిమ్మకాయ తొక్కించడం వెనుక సైన్స్..