ఆడ చిరుత కోసం కొట్టుకున్న రెండు మగ చిరుతలు..
కునో జాతీయ ఉద్యానవనంలో రెండు మగ చిరుతలకు గాయాలు
నమీబియా, ఆఫ్రికా నుండి తీసుకువచ్చిన చిరుతల మధ్య
ఫైట్
ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత అగ్నికి గాయాలు
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిప
త్యం కోసం ఇరువర్గాల మధ్య వాగ్వాదం
ఒకే జాతికి చెందిన నమీబియా, ఆఫ్రికా చిరుతలు..
ఈ చిరుతలు గంటకు 70 నుంచి 120 కి.మీ వేగంతో పరిగెత్తగలవు..
ఈ చిరుతలు ఆడ చిరుతపై అధికారం కోసం గొడవపడతాయి..
పశువైద్య సంరక్షణలో చికిత్స.. క్షేమంగా ఉన్నాయన్న వైదులు..
ఇక్కడ క్లిక్ చేయండి