TV9 Telugu

04 January 2024

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ ‘స్నార్కెలింగ్‌ సాహసం’.! ఫొటోలు వైరల్‌

ప్రధాని మోదీ లక్షద్వీప్‌ తాజా పర్యటనకు సంబంధించిన ఫొటోలను తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు

సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. 

సముద్రంలో స్నార్కెలింగ్‌ కూడా చేశారు.  స్నార్కెలింగ్‌ అనేది సముద్రంలో స్విమ్మింగ్‌ అనే సాహసక్రీడ

సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను నేరుగా చూసారు. 

స్నార్కెల్‌ అనే ట్యూబ్‌, డైవింగ్‌ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొట్టారు 

పగడపు దీవులు, చేపల ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అని తెలిపారు

స్నార్కెలింగ్‌తో  సాధారణంగా సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేషిస్తారు