పులి జాతీయ జంతువుగా ఎలా అవతరించిందం
టే..
15 August 2023
1972 నవంబర్ 18వ తేదిన పెద్దపులిని భారత జాతీయ జంతువుగా ప్రకటించారు.
పులి మన దేశానికే కాకుండా బంగ్లాదేశ్, మలేషియా, సౌత్ కొరియా దేశాలకు కూడా జాతీయ జంతువు
గుజరాత్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, కేరళ వరకు దేశంలోని 16 రాష్ట్రాల జంతువు
పులి గరిష్ట ఆయుష్షు 26 సంవత్సరాలు.. నీటిలో నాలుగు మైళ్ల వరకు నీటిలో ఈదుకుంటూ వెళ్ళగలవు
పులి శాస్ర్తీయనామం పాంథేరా టైగ్రిస్. టైగర్ అనే పదం గ్రీకు భాషలోని టైగ్రిస్ నుండి వచ్చింది.
పులి సుమారు 11 అడుగుల పొడవు, 300 కిలోల వరుకు బరువు ఉంటుంది
సుమారు 5 మీటర్ల దూరం వరకు దూకుతుంది. గంటకు 65 కిమీ వేగంతో పరుగెడుతుంది
పులి ఒంటి మీద దాదాపుగా 100 చారలు ఉంటాయి. ఏ రెండు పులుల ఒంటి మీద చారలూ ఒకేలా ఉండవు
పులులు అధికంగా నివసిస్తున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో 47 అభయారణ్యాలు ఉన్నాయి