ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాల్లో గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తారు. వీరి ఆధార సంప్రదాయాలు కాస్త విభిన్నంగా ఉంటాయి.
ప్రేమికులు కలిసి తిరగడం, శృంగారంలో పాల్గొనడం, అందరికీ తెలిసే జరుగుతాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ గిరిజనల తెగలు ఘోతుల్ అనే సంప్రదాయాన్ని పాటిస్తారు.
ఘోతుల్ అంటే పెద్ద పెద్ద వెదురు 'బొంగులతో చేసిన కట్టడం, ఇని పట్టణ ప్రాంతాల్లో ఉండే నైట్ క్లట్‌ల్లా ఉంటాయన్నమాట. యువతీ యువకులు ఒకరినొకరు తెలుసుకుని సరదాగా గడవడానికి ఇక్కడికి వస్తుంటారు.
10 ఏళ్లు నిండిన పిల్లలు ఎవరైనా ఘోతుల్‌కు వెళ్లవచ్చు. అప్పటి నుంచే తల్లిదండ్రులు వారిని. 'ఘోతుల్‌కు వంవడం ప్రారంభిస్తారు. ఘోతుల్‌లోకి వెళ్లి ఏదైనా చేసే స్వేచ్చ వారికి ఉంటుంది.
'ఘోతుల్‌లో ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత యువతీ యువకులు వివాహానికి ముందే ఒకరితో ఒకరు శారీరక నంబంధాన్ని ఏర్పరమకోవచ్చు శృంగారంలో పాల్గొనవచ్చు.
ఎలాంటి సామాజిక ఒత్తిడి లేకుండా తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్చ ఇక్కడి వారికి ఉంటుంది.'ఘోతుల్‌లో యువతీ యువకులు పాటలు పాడుతూ ఒకరితో మరొకరు నృత్యాలు చేస్తుంటారు.
యువకులు తమకు నచ్చిన యువతి కోనం ప్రత్యేకంగా వెదురు బొంగుతో తయారుచేసిన దువ్వెనలను ఇస్తుంటారు.ఆ దువ్వెనలు ఆమె తలలో ఉంచుతారు.
ఒకసేళ ఆయువతి దానిని ఇష్టపడితే... అలాగే జుట్టులో ఉంచుకుంది. లేదంటే తీసేస్తుంది.దువ్వెనను జుట్టులో ఉంచుకుంటే... యువతి ఆ యువకుడిని ఇష్టవడుతుందని అర్థం.
అవ్వుడు. వారిద్దరు కలిసి జీవించవచ్చు. ఒకరితో మరొకరు శారీరక సంబంధం ఏర్పరచుకోవచ్చు.కొన్ని నెలల తర్వాత కూడా వీరిద్దరు ఒకరినొకరు ఇష్టవడుతూ ఉంటే...
వారి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి చేస్తారు.ఘోతుల్‌లో అడల్ట్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు.
శృంగారంపై ఉన్న అపోహలను కూడా తొలగిస్తారు.ఈ సంప్రదాయం కారణంగా ఆ గిరిజన. ప్రాంతంలో లైంగిక వేధింపులే ఉండవని స్థానికులు చెబుతారు...