భూమి వైపు వేగంగా దూసుకువస్తున్న అతిపెద్ద తోకచుక్క
credit: social media
గంటకు 35,405 కిలోమీటర్ల వేగంతో వస్తున్న తోకచుక్క
credit: social media
తోకచుక్క బరువు 500 ట్రిలియన్ టన్నులు
credit: social media
పరిమాణంలో మార్స్ మూన్ పోబోస్, డిమోస్ కంటే 50 రెట్టు పెద్దది
credit: social media
NASA ప్రకారం, కామెట్ భూమికి ఎటువంటి ముప్పు లేదు
credit: social media
కామెట్‌కు C/2014 UN271 అని పేరు పెట్టారు
credit: social media
నవంబర్ 2010లో మొదటిసారి తోకచుక్క గుర్తింపు
credit: social media
తోకచుక్క బిలియన్ల సంవత్సరాల నాటిది
credit: social media